(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.34. అధ్యాయః 034
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రాహ్మణేన బ్రాహ్మణీంప్రతి స్వమాహాత్ంయప్రకాశనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ।

నాహం తథా భూరు చరామి లోకే
యథా త్వం మాం తర్జయసే స్వబుద్ధ్యా।
విప్రోస్మిం ముక్తోస్మి వనేచరోస్మి
గృహస్థధర్మా వ్రతవాంస్తథాఽస్మి॥ 14-34-1(93307)
నాహమస్మి యతా మాం త్వం పశ్యసే చ శుభాశుభే।
మయా వ్యాప్తమిదం సర్వం యత్కించిజ్జగతీగతం॥ 14-34-2(93308)
యే కేచిజ్జంతవో లోకే జంగమాః స్థావరాశ్చ హ।
తేషాం మామంతకం విద్ధి దారుణామివ పావకం॥ 14-34-3(93309)
రాజ్యే పృథివ్యాం సర్వస్యామథవాపి త్రివిష్టపే।
తథా బుద్ధిరియం వేత్తి బుద్ధిరేవ ధనం మమ॥ 14-34-4(93310)
ఏకః పంథా బ్రాహ్మణానాం యేన గచ్ఛంతి తద్విదః।
గృహేషు వనవాసేషు గురువాసేషు భిక్షుషు॥ 14-34-5(93311)
లింగైర్బహుభిరవ్యగ్రైరేకా బుద్ధిరుపాస్యతే।
నానాలింగాశ్రమస్థానాం యేషాం బుద్ధిః శమాత్మికా॥ 14-34-6(93312)
తే భావమేకమాయాంతి సరితః సాగరం యథా।
బుద్ధ్యాఽయం గంయతే మార్గః శరీరేణి న గంయతే।
ఆద్యంతవంతి కర్మాణి శరీరం కర్మబంధనం॥ 14-34-7(93313)
తస్మాన్మే సుభగే నాస్తి పరలోకకృతం భయం।
తద్భావభావనిరతా మమైవాత్మానమేష్యసి॥ ॥ 14-34-8(93314)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి చతుస్త్రింశోఽధ్యాయః॥ 34 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-34-3 తేషామంతర్గతం విద్ధి ఇతి క.ధ.పాఠః॥ 7-34-7 విద్ధ్యాంతవంతి కర్మాణీతి క.థ.పాఠః॥ 7-34-8 తస్మాత్తే సుభగే ఇతి ఝ.పాఠః। మద్భావభావనిరతా మామేవైష్యస్యథాత్మనేతి క.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.